Who Should Write Which Departmental Test? About 24 Years Scale ..

*ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి??*
...
*.EOT (141) & GOT (88&97)*
➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం
...
*.PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్)*
➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.
➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం
➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.
...
* HM A/c టెస్ట్*
➤ ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.
➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.
...
*.Spl Language Test (CODE--37)*
➤ Who have not studied Telugu as 2nd Language in inter/degree, should pass Department Test for HM promotion.
...
*SOT (Simple Orientation Test)*
➤ Only for Gr-I Pandits.

👉  *24 year scale గురించి తెలుసుకోండి*

*👉ముఖ్యంగా SGT లు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు*

*👉24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...*

*ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది*

*మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు*

*ఎవరైనా  SGT లు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి*

*▪️మరో ముఖ్య విషయం▪️*

*24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు*

*మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు*

*👉ఒక ఉదాహరణ చూద్దాం*

*A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం*

*A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.*

*మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి*

*A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు*

*B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం*

*B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు*

*మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు*

*కావున  సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts